సికింద్రాబాద్ (జనం సాక్షి ) ఆర్టీసీ క్రాస్ రోడ్డు లో ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నది. వీఆర్ఏల సమస్యల పరిష్కారం కోసం నిరసన కార్యక్రమని చేపట్టారు . నిరసన కార్యక్రమం లో పోలీసులకు వీఆర్ఏ ల మధ్య తోపులాట చోటు చేసుకున్నది . వీఆర్ఏలపై పోలీసులు లాఠీచార్జి చేశారు . వివిధ జిల్లాల నుండి వచ్చిన నిరసన కార్యక్రమానికి వచ్చిన వీఆర్ఏలను అని పోలీస్ స్టేషన్ లకు తరలించారు.
ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర వీఆర్ఏ లకు పోలీసుల మధ్య ఉద్రిక్తత పరిస్థితి… ఆపై లాఠీచార్జి




