Wednesday, 4 November 2026

ఆర్టీసీ..చర్చలు విఫలం..

హైదరాబాద్ : ఆర్టీసీ యాజమాన్యంతో ఈయూ, టీఎంయూ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. అర్ధరాత్రి నుండి సమ్మె కొనసాగుతుందని నేతలు ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *