ఆర్ధిక సహాయం అందజేసిన బిజెపి ఇంచార్జి
సారంగపూర్ (జనంసాక్షి) అక్టోబర్ 11
సారంగాపూర్ మండలం కొనపూర్ గ్రామానికీ చెందిన గంగాధరి రాజు ఇటీవల అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన జగిత్యాల బిజెపి నియోజకవర్గ ఇంచార్జ్ ముదుగంటి రవీందర్ రెడ్డి అనంతరం వారి కుటుంబ సభ్యులకు ఆర్ధిక సహాయం అందించారు. వారి కుటుంబ సభ్యులకు అన్ని విధాలుగా అండగా ఉంటానని అన్నారు, ముదిగంటి రవీందర్ రెడ్డి గారి వెంట బిజేపి నాయకులు గ్రామస్తులు తదితరులు ఉన్నారు..