ఆలేరు ఎమ్మెల్యే పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ప్లెక్సీలు ఏర్పాటు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి
టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బీసు చందర్ గౌడ్
ఆత్మకూర్(ఎం) అక్టోబర్ 20 (జనంసాక్షి) టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బీసు చందర్ గౌడ్ గారు మాట్లాడుతూ ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి పై ఎన్ ఎస్ యూ ఐ యూత్ కాంగ్రెస్ నాయకులు ఆత్మకూర్ కాటపల్లి మధ్యన రోడ్డు వేయాలని వ్యక్తిగత దూషణలకు దిగుతూ వ్యంగ్యమైన ఫోటోలు పెడుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు వారి పై స్థానిక పోలీసు స్టేషన్ లో పిర్యాదు చేశామని అన్నారు ఈ కార్యక్రమంలో కోరే బిక్షపతి సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు లగ్గాని రమేష్ గౌడ్ జిల్లా నాయకులు ఘనగాని మల్లేశం గౌడ్ మండల ప్రధాన కార్యదర్శిలు బెజ్జంకి భిక్షం బూడిద శేఖర్ నవీన్ నాగరాజు విజయ్ తదితరులు పాల్గొన్నారు