ఆసరు పింఛన్లు పంపిణీ చేసిన ప్రజా ప్రతినిధులు

రాయికోడ్ జనం సాక్షి సెప్టెంబర్12రాయికోడ్ సోమవారం రోజు ఔరంగానగర్ గ్రామ పంచాయతీ వద్ద నూతనంగా అసరా పెన్షన్లు కార్డు లు రాయికోడ్ మండల్ జడ్పీటీసీ మల్లికార్జున పాటిల్ చేతుల మీద గా పంపిణీ చేయడం జరిగింది అనంతరం లాభిధారులు కేసీఆర్ గారి చిత్ర పటానికి పాలాభిషేకం చేయడం జరిగింది ఈకార్యక్రమంలో స్థానిక సర్పంచ్ దండు నాగార్జున హాస్నాబాద్ సర్పంచ్ హన్మంత్  ఉప సర్పంచ్ మొగులమ్మ బసప్పా గారు పంచాయతీ కార్యదర్శి గీతా  తెరాస పార్టీ గ్రామ అధ్యక్షుడు వెంకటేశం కాశయ్య బాకయ్య అంజయ్య మాలన్న పాటిల్ దుర్గయ్య ఇంద్రజిత్ పాటిల్  నాగులు తదితరులు పాల్గొన్నారు