Thursday, 5 November 2026

మహబూబ్నగర్ లో చెన్నై షాపింగ్ మాల్ ప్రారంభం

 మహబూబ్ నగర్ ఆర్ సి, సెప్టెంబర్ 12 , (జనం సాక్షి)
సొమవారం మహబూబ్ నగర్ మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట నిర్మించిన చెన్నై షాపింగ్ మాల్ ను మంత్రి డా. వి  శ్రీనివాస్ గౌడ్, రాజ్యసభ సభ్యుడు ఎంపీ సంతోష్ కుమార్, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, జడ్చర్ల  ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిలతో కలిసి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఇతర ప్రజాప్రతినిదులు భారీఎత్తున ప్రజలు పాల్గొన్నారు .
ఫొటొ రైటప్ …
మహబుబ్ నగర్ లో చెన్నై షాపింగ్ మాల్ ప్రరంభిస్తున్న మంత్రి డా. వి  శ్రీనివాస్ గౌడ్, రాజ్యసభ సభ్యుడు  సంతోష్ కుమార్