హైదరాబాద్: ఆస్తిపన్ను కట్టలేదని హైదరాబాద్‌లోని కార్వాన్‌లో ఉన్న ఎస్‌బీఐ శాఖ కార్యాలయాన్ని సీజ్ చేశారు. ఆస్తిపన్ను బకాయిల వసూళ్లపై దృష్టిపెట్టిన జీహెచ్‌ఎంసీ అధికారులు ఎస్‌బీఐని సీజ్ చేశారు.