ఇంటింటా తిరుగుతే శేఖర్ రెడ్డిని గెలిపించాలని ప్రచారం

ఇంటింటా తిరుగుతే శేఖర్ రెడ్డిని గెలిపించాలని ప్రచారం

భువనగిరి (జనం సాక్షి):–భువనగిరి మండల తాజ్పూర్ గ్రామంలో భువనగిరి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి చేస్తున్న అభివృద్ధిని వివరిస్తూ గ్రామంలో కారు గుర్తుకు ఓటేయలని గ్రామ ప్రజల ను కోరడం జరిగింది ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలవాలని ప్రజల ఆకాంక్ష ఈ యొక్క కార్యక్రమంలో యువజన విభాగవ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. గ్రామ సర్పంచ్ బొమ్మవారపు సురేష్ ,బిఆర్ ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు ర్యాకల శ్రీనివాస్ బిఆర్ఎస్ మండల యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ సిలివేరు మధు. మురళి. ధనంజగౌడ్. ప్రవీణ్ కుమార్ గౌడ్. మహేష్. గణేష్. శివ. బీరప్ప. గంజి సందీప్ కుమార్ సోమన్న నాగేష్ పండుగ సారిక కిరణ్ రాంపల్లి మమతా అరుణ్ వరిగంటి శ్రీనివాస్ గౌడ్ తాజ్పూర్ బి ఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బొమ్మరపు బాలరాజ్ నాయకులు వరిగంటి రమేష్ గుల్లని రాజు ఎస్ కే యాకూబ్ రాంపల్లి మల్లేష్ ర్యాకల నరసింహ ఎస్.కె హైమద్ గ్రామ యూత్ విభాగం అధ్యక్షులు వరిగంటి సుధీర్ వరిగంటి కృష్ణ దేవునూరి భాస్కర్ వరిగంటి హరికృష్ణ బింగి పాండు గుండె లక్ష్మీనారాయణ బాండ్ర రమేష్ వర్గంటి ఆదర్శ్ వరిగంటి సన్నీ టిఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు మరియు ఉపాధ్యక్షులు మరియు ప్రధాన కార్యదర్శులు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు