ఇంటింటికి జెండా కర్రలు పంపిణి

   అలంపూర్ ఆగస్ట్ 11 జనంసాక్షి              అలంపూర్ మండలపరిధిలోని ఊట్కూరు గ్రామంలో గురువారం గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు సర్పంచ్ అయ్యస్వామి సమక్షంలో జాతీయ జెండాలు, కర్రలు ప్రతి ఇంటింటికి పంపిణీ చేశారు.ఈసందర్బంగా సర్పంచ్ మాట్లాడుతు జెండాలను ఆగస్టు 15వ తారీఖున ప్రతి ఇంటి పైన జాతీయ జెండాను ఎగరవేయాలని సర్పంచ్ అన్నారు. జెండా పంపిణి కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామప్రజలు పాల్గొన్నారు.