ఇండియాన్ ఫ్రేండ్స్ యూత్ వారు ఆమరవీర సైనికుల ఘన నివాళ్ళు.
మల్లాపూర్ (జనంసాక్షి )జులై :27 lమండలంలో రాత్రి వేంెపల్లి గ్రామంలో ఇండియన్ ఫ్రెండ్స్ యూత్ అధ్యక్షులు పోతు గోపి ఆధ్వర్యంలో ఘనంగా కార్గిల్ అమరవీరులకు నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో సర్ప్ంచ్ బిట్ల సరోజన నాయకులు నరేష్,ధశరేడ్డి,కార్యధర్శి నరేష్ పాల్గొన్నారు