జులై 15( జనంసాక్షి)
జాహీరాబాద్ పట్టణం లోని ఇండియన్ గ్యాస్ ఆఫీస్ లో శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు ఆధునిక ఇండేన్ కంపోజిట్ ఎల్. పి.జి. సిలిండర్ లను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ గుండప్ప ,మాజీ ఆత్మ చైర్మన్ విజయ్ కుమార్,తెరాస నాయకులు బండి మోహన్,ఇజ్రాయెల్ బాబీ,శివప్ప, మహిళా పట్టణ అధ్యక్షురాలు మంజుల,అనూషమ్మా తదితరులు పాల్గొన్నారు.
ఇండేన్ కంపోజిట్ ఎల్. పి.జి. సిలిండర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే మాణిక్ రావు




