Wednesday, 4 November 2026

ఇద్దర్ని దుండగులు గొంతుకోసి హతమార్చారు

మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌ జిల్లా వెల్దండ మండలం కుప్పగండ్ల గ్రామ సమీపంలోని దొంగ రోడ్డుపై ఇద్దరు దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని మహిళ, మరో వ్యక్తిని దుండగులు గొంతుకోసి హతమార్చారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *