ఈరోజు వనపర్తి గ్యాస్ ఏజెన్సీ ఆఫీసులో ప్రధానమంత్రి ఉచిత ఉజ్వల గ్యాస్ సిలిండర్లను మహిళలకు
వనపర్తి జిల్లా పెద్దమందడి (జనం సాక్షి 26) ఈరోజు వనపర్తి గ్యాస్ ఏజెన్సీ ఆఫీసులో ప్రధానమంత్రి ఉచిత ఉజ్వల గ్యాస్ సిలిండర్లను మహిళలకు కందిరీగ తండా గ్రామ సర్పంచ్ మరియు వనపర్తి బిజెపి మండలాధ్యక్షుడు ఎద్దుల దేవేందర్ ఆధ్వర్యంలో ఎద్దుల గేరి లబ్ధిదారులైన ఎద్దుల మహేశ్వరి ఎద్దుల శాంతమ్మ కుటుంబాలకు ఈ యొక్క ఉచిత సిలిండర్ లను పంపిణీ చేయడం జరిగింది. ఆ గ్రామానికి ఇప్పటివరకు 50 మంది మహిళలకు ప్రధానమంత్రి ఉచిత ఉజ్వసిలిండర్లు పంపిణీ చేశామని సర్పంచ్ దేవేందర్ చెప్పారు ప్రధానమంత్రి ఉచిత ఉజ్వల సిలిండర్లు కు 200 సబ్సిడీ వస్తుందని దేవేందర్ తెలిపారు దేశంలో ప్రతి నిరుపేద మహిళకు గ్యాస్ సిలిండర్ ఉండాలని కట్టెల పొయ్యి వల్ల ఆ పొగ వల్ల అనేకమంది మహిళలు అనారోగ్య పాడిన పడి మరణిస్తున్నారని అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశంలో ఉన్న ప్రతి మహిళకు గ్యాస్ సిలిండర్ అందించే ఉద్దేశమే ఈ ప్రధానమంత్రి ఉచిత ఉజ్వల సిలిండర్ ఉద్దేశమని గతంలో ఒక సిలిండర్ తీసుకోవాలంటే అనేక ఇబ్బందులు బ్లాక్ దందా వల్ల వేలాదిమంది లైన్ లో నిలబడి సిలిండర్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చేదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత బ్లాక్ దందా బందు చేయించాలని ఫోన్ చేసినా పది నిమిషాలకి ఇంటింటికి సిలిండర్ వస్తుందని చెప్పారు దేశంలో మహిళల ఆత్మగౌరవం 75 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి నా కూడా చాలా నిరుపేద ఇంట్లకు మరుగుదొడ్లు లేకుండా అని మారుమూల గ్రామానికి కూడా ప్రతి ఇంటికి మరుగుదొడ్లు ప్రధానమంత్రికి కట్టించాలని స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ ఇటుక చేతబట్టి ఒక మరుగుదొడ్డిని నిర్మించా రూ అని చెప్పారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర బిజెపి కార్మిక సభ్యులు బి కృష్ణ వెంకట్ రెడ్డి మండల బిజెపి నాయకులు అంజి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు