హైదరాబాద్,సెప్టెంబర్1(జనంసాక్షి): గణెళిష్ నిమజ్జనం సందర్భంగా ఈ నెల 5న ప్రభుత్వం సెలవు ప్రకటించింది. చతుర్థి సందర్భంగా 5న నిమజ్జనం చేయాలని నిర్ణయించడంతో ఈ మేరకు సెలవు ఇచ్చింది. హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు మాత్రమే ఈ సెలవు వర్తిస్తుంది. 5న
సెలవు ప్రకటించడంతో రెండో శనివారమైన 9న పనిదినంగా ప్రకటించారు.




