Thursday, 5 November 2026

ఉగాది నుంచి హెల్త్‌ కార్డుల పథకాలు ప్రారంభం

మంత్రి కొండ్రు మురళి ప్రకటన
హైదరాబాద్‌ : రాష్ట్ర్ణప్రభుత్వ ఉద్యోగలకు ప్రభుత్వం ఉగాది కానుకను ప్రకటించింది. ఈ ఉగాది నుంచి హెల్త్‌ కార్గుల పథకాన్ని ప్రారంభించబోతున్నట్లు వైద్యవిద్యా శాఖ మంత్రి కొండ్రు మురళి తెలిపారు. వంద శాతం ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు సంతృప్తి చెందేలా నిర్ణయం ఉంటుందన్నారు. ఇప్పటికే సంబంధిత ఫైలు ముఖ్యమంత్రి వద్దకు పంపిచామని తెలిపారు. హెల్త్‌ కార్డులు, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఆధ్వర్యంలో మంత్రి వర్గ ఉపసంఘం సమావేశమైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *