ఉత్తమ ఉపాధ్యాయుడి కి సన్మానం.

ఏటూరినాగారం,సెప్టెంబర్ 5(జనంసాక్షి):-

ఏటూరునాగారం మండలం, చిన్న బోయినపల్లి గ్రామ నివాసి సత్యనారాయణ తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయులు గా అవార్డు అందుకున్నారు.తమ చిన్నబోయినపల్లి నివాసి
ఉత్తమ ఉపాధ్యాయుడి గా అవార్డు మన ఊరికే గర్వకారణం అయినందున మన ఊరు తరపున సత్యనారాయణ కు శుభాకాంక్షలు తెలియజేసారు.