Tuesday, 3 November 2026

ఉద్యోగసంఘాలతో కేసీఆర్‌ సమావేశం

హైదరాబాద్‌: తెరాస అధినేత కేసీఆర్‌ తెలంగాణ ఉద్యోగసంఘాల నాయకులతో సమావేశమయ్యారు. టీఎన్జీవో నేతలు దేవీప్రసాద్‌, రవీందర్‌రెడ్డి, విఠల్‌, కత్తి వెంకటస్వామి.. తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఢిల్లీలో జరిగిన పరిణామాలు, ఉద్యమ కార్యాచరణపై వారు చర్చించినట్టు తెలియవచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *