హైదరాబాద్ : ఎన్టీరంగా విశ్వవిద్యాలయం ఉపకులపతిపై విద్యార్థులు కోడిగుడ్లతో దాడి చేశారు. అచార్య ఎన్టీ రంగా జయంతి సందర్బంగా విగ్రహనికి పూలమాల చేసేందుకు వచ్చిన వీసీని విద్యార్థులు అడ్డుకోని దాడికి పాల్పడ్డారు. వీసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీచార్జీ చేసి విద్యార్థులను చెదరగోట్టారు.




