ఉపాధి పనులను పరిశీలించిన. ఎంపీడీవో రాజ శ్రీనివాస్
మల్లాపూర్( జనం సాక్షి) సెప్టెంబర్:20 మండలంలోని సాతారం గ్రామంలో మంగళవారం నర్సరీలను మరియు గీత కార్మిక పరిశ్రమ వారికి పెడుతున్న ఈత చెట్ల పనులను పరిశీలించారు అలాగే ఉపాధి కూలీలను తగు సూచనలను ఇచ్చారు. వర్షాకాలంలో విష పురుగులు నుండి అతి జాగ్రత్తగా ఉండాలని అన్నారు. ఆయన వెంట కార్యదర్శి వినోద్ ఫీల్డ్ అసిస్టెంట్ కార్తీక్ ఉపాధి కూలీలు ఉన్నారు అనంతరం పాత గ్రామపంచాయతీ లో వేస్తున్న వాక్సినేషన్ సెంటర్ ను పరిశీలించారు అలాగే రిజిస్టర్ లను చెక్ చేశారు గ్రామంలో విష జ్వరాలు రాకుండా తగు చర్యలు తీసుకోవాలని ప్రతి ఇంటి ఇంటికి వెళ్లి అడిగి తెలుసుకోవాలని జ్వరం బారిన పడిన వారి పేర్లను రిజిస్టర్ లో నమోదు చేసుకోవాలని సూచనలు ఇచ్చారు . రోగులకు మందులు అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం పద్మ ఆశా వర్కర్లు లత పద్మ రాజేశ్వర్లు ఉన్నారు.