Tuesday, 3 November 2026

ఉపాధ్యాయుడిని హత్య చేసిన దుండగులు

ఆదిలాబాద్‌ : జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అపహరణకు గురైన ఓ ఉపాధ్యాయుడిని దుండగులు హత్య చేశారు. పాఠశాల నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా భైంసాలో నవీన్‌రావ్‌ అనే ఉపాధ్యాయుడిని దుండగులు అపహరించారు. ముధోల్‌-బాసర మధ్య ఉపాధ్యాయుడిని దుండగులు హత్య చేసి నిజామాబాద్‌ జిల్లా మిట్టాపూర్‌ గేటు సమీపంలో గుంటలో శవాన్ని పూడ్చి పెట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి దుండగులను అరెస్టు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *