Thursday, 5 November 2026

ఉపాధ్యాయ పురస్కారము 2022 అందుకున్న :

ఎస్ సీతారాం ,  ఎన్ .సుజాత కు ఘనంగా సన్మానం
ఎల్బీ నగర్ (జనం సాక్షి  )ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయ పురస్కారము 2022లో భాగంగా అబ్దుల్లాపూర్మెట్ మండలము ప్రాథమిక పాఠశాల తట్టి  అన్నారం ప్రధానోపాధ్యాయుడు  ఎస్ సీతారాం ని,     ఎన్ .సుజాత కు   అబ్దుల్లాపూర్మెట్ ఎంపీపీ మండల పరిషత్ అధ్యక్షులు  బుర్ర రేఖ మహేందర్ గౌడ్   ఎంపీడీవో మమతా బాయ్   ఘనంగా సత్కరించారు