ఉమ్మడి మండల కే వి ఎఫ్ రాజు మాట్లాడుతూ కేవీపీఎస్ రాజ్
సంగారెడ్డి జనం సాక్షి జోగుపేట ఆందోల్ఉమ్మడి పుల్కల్ మండల్ కేంద్రంలో జరుగుతున్నటువంటి వీఆర్ఏల 62 సమ్మెకు కేవీపీఎస్ ఉమ్మడి పుల్కల్ మండల్ కెవిపిఎస్ అధ్యక్షునిగా సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడిగా పూర్తి మద్దతు తెలియజేస్తూ వారికి ఒకరోజు ఒక పూట భోజన సౌకర్యం సొంత డబ్బులతో ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ఈ కార్యక్రమంలో కెపిఎస్ సంగారెడ్డి జిల్లా నాయకులు లింగంపల్లి రాజు కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు అలాగే పుల్కల్ మండల్ బాధ్యులు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు