హైదరాబాద్: దిల్సుఖ్నగర్ పేలుళ్ల ఘటనలో మృతిచెందిన 15 మందిలో 13 మందిని గుర్తించారు. 12 మందిని బంధువులకు అప్పగించారు. మరో ఇద్దరి వివరాలు తెలియాల్సి ఉంది. మృతదేహాల కోసం 9490616400 ఫోన్ నెంబర్లో సంప్రదించవచ్చని ఉస్మానియా ఆసుపత్రి సిబ్బంది తెలిపారు.