Monday, 2 November 2026

ఉస్మానియా ఆస్పత్రిని కూల్చాల్సిన పనిలేదు: ఇన్ ట్యాక్స్ ప్రతినిధులు..

హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రిని కూల్చాల్సిన పని లేదని ఇన్ ట్యాక్ ప్రతినిధులు తెలిపారు. వారు ఈ రోజు ఉస్మానియా ఆసుపత్రిని సందర్శించారు. ఆస్పత్రి దుస్థితికి నిర్వహణా లోపమే కారణమని తెలిపారు. ఆస్పత్రి కూల్చడం కంటే తక్కువ ఖర్చుతో నిర్వహణను మెరుగుపరచడమే ఉత్తమం అని తెలిపారు. ఉస్మానియా ఆస్పత్రి కంటే పురాతన భవనాలు… ఇంకా కొనసాగుతున్నాయని ఇన్ ట్యాక్ సంస్థ ప్రతినిధులు స్పష్టం చేశారు. త్వరలో ప్రభుత్వానికి నివేదిక అందిస్తామ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *