ఊరూరా వాడ వాడాప్రతి పల్లెలో ప్రతి పట్టణంలో విశ్వకర్మ జయంతి
కోదాడ, సెప్టెంబర్ 11 (జనం సాక్షి);
ఈనెల17వ తారీకు అనగాశనివారం రోజున విశ్వసృష్టికర్త ఆ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవ కార్యక్రమాన్ని తెలంగాణ.వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలలోఊరూ,వాడ. ప్రతి పల్లె ప్రతి పట్టణం,లో జరుపుకుని మన విశ్వకర్మ.భగవానునిప్ర బంజనమును వడ్రంగి జాతి ఔన్నత్యాన్ని రాష్ట్రం నలుమూలలా ఎలుగెత్తి చాటాలనే సంకల్పం తో ఏ విధంగా ఐతే వినాయకచవితి, శ్రీరామనవమి, శ్రీకృష్ణష్టమి,దేవి నవరాత్రులు , ఊరూఊరా వాడవాడ లో జరుగుతున్నాయో అదే విధంగా మన విశ్వకర్మ జయంతి కూడా రాష్ట్ర నలుమూలలా జరుపుకునేలా నాంది పలుకుదాం నడుం బిగిద్దాంఅని కోరుకుంటూఆ రోజు అందరూ కూడా మీమీ గ్రామాలలో మీమీ వార్డ్ లలో ఉండి సెలవు దినం గా పాటిస్తూ మన కార్మికుల ఐక్యతను చాటుదాం ఆ స్వామి వారి సేవలో తరిద్దాం మార్పు అనేది ఎక్కిడో మొదలు కావాలి అది మనమే మన వడ్రంగులమే మొదలు పెడదాం ఊరూ వాడ విశ్వకర్మ జయంతిని కి నాంది పలుకుదాం,తెలంగాణ లో ఉన్న మనవడ్రంగుల అందరి పై ఆ విశ్వకర్మ భగవానుని కరుణా కటాక్షములుజాతి పై కురవాలని మన అందరి జీవితాలు ఉన్న స్థాయి నుండిఉన్నత స్థాయికి చేరాలని ఆ రోజు తెలంగాణ లో పుట్టిన ప్రతి వడ్రంగి బిడ్డ కూడా మీమీ. ఊరులోనే ఉండి మన స్వామి సేవ లో పాలుపంచుకొని మిగతాకులాల వారికి కూడా విశ్వకర్మ భగవానుని గొప్పదనం గురించిచాటిచెపుదాం నూతన సంప్రదాయం కి శ్రీకారం చుడదాం మన ఊరి సోదరులతో మమేకమవుదాం జై విశ్వకర్మ..జై జై విశ్వజర్మ
మీ మల్లెల అనంతాచారి తెలంగాణ స్టేట్ కార్పెంటర్స్ వడ్రంగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు సెల్ 9848870709.