భీమదేవరపల్లి,మండలం సెప్టెంబర్(20)
జనంసాక్షి న్యూస్
భీమదేవరపల్లి మండల సర్వసభ్య సమావేశానికి ఎంపీటీసీ సభ్యులు మండల సర్వసభ్య సమావేశానికి హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది. గ్రామాల్లో తాము చెప్పిన పనులకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో మంగళవారం నాడు జరిగిన సమావేశానికి సుమారు ఏడుగురు ఎంపీటీసీలు డుమ్మా అయినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా అధికారం సైతం జనరల్ బాడీకి హాజరు కాలేదు. మంత్రి కార్యక్రమం ఉన్నదని నిబంధన సమావేశం ఉంది అధికారులు వెళ్లిపోయారు.ఈ కార్యక్రమంలో
Attachments area




