Tuesday, 3 November 2026

ఎడ్‌సెట్‌ నోటిఫికేషన్‌ విడుదల

హైదరాబాద్‌: బీఈడీ కోర్సుల ప్రవేశానికి నిర్వహించే ఎడ్‌సెట్‌ నోటీఫికేష్‌ను  ఆంధ్ర విశ్వవిద్యాలయం విడుదల చేసింది. జూన్‌ 3న ఎడ్‌సెట్‌ పరీక్ష వుంటుందని జూన్‌ 21న ఫలితాలు విడుదల చేస్తామని రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ జయప్రకాశరావు తెలిపారు. ఈ ఏడాది అన్నీ ప్రవేశపరీక్షలకు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తులను విక్రయించనున్నారు. దరఖాస్తుల సమర్పణకు ఏప్రిల్‌ 30 తుదిగడువని అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *