ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన అయిజ టిఆర్ఎస్ నాయకులు

 

 

 

 

అయిజ, సెప్టెంబర్ 29 (జనం సాక్షి):
జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం ఉత్తనూర్ గ్రామం లో కీర్తిశేషులు టిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఉత్తనూర్ తిరుమల్ రెడ్డి  సతీమణి సువర్ణమ్మకు అలంపూర్ వ్యవసాయ మార్కెట్ యాడ్ చైర్మన్ పదవిని చేపట్టినందున ఐజ పట్టణ టిఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో  అలంపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ వి. ఎం అబ్రహం బొకే ఇచ్చి కృతజ్ఞతలు తెలిపారు,ఇట్టి కార్యక్రమంలో
టిఆర్ఎస్ సీనియర్ నాయకులు సీతారాం రెడ్డి, మాజీ ఎంపీపీ సుందరాజు, సింగీల్ విండో డైరెక్టర్ సంకపురం రాముడు,
ఐజ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ మాల నరసింహులు, గౌతమ్ రెడ్డి,
టిఆర్ఎస్ నాయకులు వెంకటేశ్వర్ రెడ్డి, మేకల శ్రీను, గాండ్ల జగదీష్, టిఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ ఎండి మైబు ఐజ, మున్సిపాలిటీ కౌన్సిలర్లు పూజారి వెంకటేష్, చాకలి నరసింహులు, ఎండి కాజా, చాకలి హుస్సేన్ ,ఆంజనేయులు,
టిఆర్ఎస్ నాయకులు నేష వెంకటేష్ మరియు పార్టీ కార్యకర్తలు ప్రజాప్రతినిధులు ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నారు
Attachments area