Thursday, 5 November 2026

ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు పరామర్శ

జనంసాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగు గ్రామంలో రాంపల్లి రామన్న అనారోగ్యంతో మృతిచెందగా వారి పార్థివదేహానికి మంథని ఎమ్మెల్యే దుదిల్ల శ్రీధర్ బాబు నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన వెంట పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు