Wednesday, 4 November 2026

ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన :రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం ఉపాధ్యక్షుడు నారోజు జగ్జీవన్ చారి

ఎల్బీ నగర్ (జనం సాక్షి  )తెలంగాణ రాష్ట్ర తొలి శాసనసభపతి ,ఎమ్మెల్సీ    సిరికొండ   మధుసూదనాచారికి జన్మదిన  సందర్భంగా   రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం ఉపాధ్యక్షుడు నారోజు జగ్జీవన్ చారి ఆధ్వర్యంలో  సంఘం నాయకులతో కలిసి  మధుసూదనాచారికి  శాలువా కప్పి ముందస్తు   జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు  .ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ  తెలంగాణ రాష్ట్రానికి విశ్వకర్మ జాతికి  కి ఎనలేని సేవలు చేసిన  ఆయనకు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇచ్చి రానున్న రోజుల్లో మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు  .ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు  ఆందోజు  సత్యం చారి   నెల్లోజు సాళ్వచారి చారి ,  పులి గిల్ల శ్రీనివాస్ చారి,  పర్వతం శ్రీనివాసాచారి