Wednesday, 4 November 2026

ఎయిర్‌పోర్టులో నిలిచిపోయిన విమానాలు

హైదరాబాద్‌: పొగమంచు కారణంగా శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టులో విమానాలు నిలిచిపోయాయి. ఉదయం నుంచి ఒక్క విమానం కూడా కాలేదు. శంషాబాద్‌లో లాండ్‌ కావల్సిన విమానాలను బెంగళూరుకు మళ్లించినట్లు అధికారులు తెలియజేశారు. దీంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *