Wednesday, 4 November 2026

ఎలకదుర్తి ప్రవీణ్ రెడ్డి కాంగ్రెస్ గూటికి

హనుమకొండ జిల్లా హుస్నాబాద్  నియోజకవర్గానికి చెందిన మాజీ శాసనసభ్యులు అలిగి రెడ్డి ప్రవీణ్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరారు ఇంతకుముందు కాంగ్రెస్ టికెట్ రాకపోతే అలిగి టిఆర్ఎస్ లో చేరిన మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరారు జాతీయ వ్యవహారాల కమిటీ అధ్యక్షులు మల్లికార్జున కార్గే ఎండి షబ్బీర్ అలీ టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు
Attachments area