Tuesday, 3 November 2026

ఎలుగుబంటిని హతమార్చిన 12మంది పై కేసు నమోదు

 

 

 

 

 

 

అటవీశాఖ అధికారి చలపతిరావు

మహబూబాద్ జిల్లా జిల్లా గంగారం మండలం జంగాలపల్లి గ్రామ సమీపంలోని దూ గుండం అటవీ ప్రాంతంలో గత వారం రోజుల క్రితం విద్యుత్ వైర్లు అమర్చి ఎలుగుబంటిని హతమార్చిన కేసులో నిందితులు 12 మందిని అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు అరెస్టు చేసిన నిందితుల పేర్లు అజ్మీర చందూలాల్,బానోతు శ్రీను,ఇస్లావత్ ఉపేందర్,గూగులోతు గణేష్,బానోతు రవి,మాలోతు ప్రవీణ్,మాలోతు శివ,బానోత్ విజయ్, బానోతు రామ్ సింగ్, బోడ కుమార్,బానోతు రామోజీ,మాలోత్ సీతారాం,లపై . వైల్డ్ లైఫ్ యాక్ట్ కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు