కోదాడ జులై 30(జనం సాక్షి)
కోదాడ పట్టణంలోని ఎస్ వి జూనియర్ కాలేజీ నయా నగర్ నందు గల శ్రీ సాయి కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో ఈనెల 31 వ తారీఖున ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహించబడునని నిర్వాహకులు అనంతారపు కృష్ణయ్య తెలిపారు.ఈ పరీక్ష రాయదలుచుకున్న ఆసక్తి గల అభ్యర్థులు 99487 50605 నెంబర్ కు సంప్రదించి,50 రూపాయలు ఫోన్ పే లేదా గూగుల్ పే ద్వారా చెల్లించి పేరు నమోదు చేయించుకోవాలని తెలిపారు.




