Thursday, 5 November 2026

పద్మశాలి రెండవ పంథా నూతన కార్యవర్గం ఎన్నిక

ముప్కాల్ : పద్మశాలి నూతన కార్యవర్గాన్ని ఆదివారం సంఘ సభ్యులంతా కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడు గా పెండెం జ్ఞానేశ్వర్, ఉపాధ్యక్షుడు గా జక్కం రాజేందర్,సెక్రటరీ గా జోగు నరేందర్, జా. సెక్రటరీ గా చిలువెరీ గంగాధర్, క్యాషియర్ గా పెంటు భూమేశ్వర్, సభ్యులు గా హరిన్, ఆనంద్, పోశెట్టి, నరేష్, శ్రీధర్, గంగాచరణ్, రాజు తదితరులు పాల్గొన్నారు.