ఎల్బీనగర్ (జనం సాక్షి ) ఎల్బీనగర్ నియోజకవర్గ ఇన్చార్జ్ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి ,మ ప్రియతమ నాయకుడు, మా ఆత్మ బంధువు, మా శ్రేయోభిలాషి, ఎస్. వి.కృష్ణా ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా టీ ఎన్.ఎస్.ఎఫ్ మల్కాజి పార్లమెంటు అధ్యక్షులు ఇనుకుల శివరాజ్ వర్మ, లింగోజిగూడ డివిజన్ ఆధ్వర్యంలో వారి నివాసంలో తరలి వెళ్లి కేక్ శాలువాతో శుభాకాంక్షలు తెలియజేయడమైనది. . ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి పార్లమెంట్ అధ్యక్షులు కందికంటి అశోక్ కుమార్ గౌడ్, టిఎన్టియుసి సత్యనారాయణ, బిక్షపతి, రమాకాంత్ గౌడ్, శివ గౌడ్, సంజీవరెడ్డి, శేఖర్ తదితరులు.
ఎస్. వి.కృష్ణా ప్రసాద్ పుట్టినరోజుపుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన : టీ ఎన్.ఎస్.ఎఫ్ మల్కాజి పార్లమెంటు అధ్యక్షులు ఇనుకుల శివరాజ్ వర్మ




