(జనంసాక్షి) జూలై 18
అల్వాల్ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి సెక్రెటరీ గా కర్ణాటక రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిగా నూతనంగా నియమించిన ఏఐసీసీ సెక్రెటరీ మంథని శాసనసభ్యులు శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపిన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నందికంటి శ్రీధర్.




