ఏటుకూరి నాగేశ్వరరావు కు పరామర్శ

 

కురివి అక్టోబర్ 2 (జనం సాక్షి న్యూస్)

కురవి మండలం బలపాల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏటుకూరి నాగేశ్వరరావు ఇటీవల ప్రమాదానికి గురవడంతో వారిని పరామర్శించి,వారి యోగక్షేమాల గురించి అడిగి తెలుసుకుని వారిని మనో ధైర్యం చెప్పిన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జేన్నారెడ్డి భరత్ చంద్ రెడ్డి. ఆయన వెంట కురవి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంబటి వీరభద్రం,జిల్లా నాయకులు బండి శ్రీనివాస్,డోర్నకల్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కమలాకర్,జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు గొల్లపల్లి రజనీకాంత్,డోర్నకల్ నియోజకవర్గ యూత్ ఉపాధ్యక్షులు ఇస్లావత్ సుధాకర్,జిల్లా యువ నాయకులు సాయి, భాస్కర్,జటోత్ లక్ష్మణ్, కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు అంబటి వెంకట నారాయణ,బ్యాంకు డైరెక్టర్ మోగిలిచర్ల నాగేశ్వరరావు,సీనియర్ నాయకులు రావూరి ప్రభాకర్ రావు,వార్డ్ సభ్యులు వేముల ప్రభాకర్,యూత్ నాయకులు బత్తుల నాగన్న,రాయల నరేష్,రావూరి రమేష్ తదితరులు పాల్గొన్నారు.