శాంతినగర్ లో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు

జహీరాబాద్ అక్టోబర్ 2 (జనంసాక్షి) జహీరాబాద్ పట్టణంలో శాంతినగర్ లో బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం బతుకమ్మ వేడుకలు జగదీష్ సాగర్ ఆనంద్ ల ఆధ్వర్యంలో జరిగిన బతుకమ్మ ఉత్సవంలో పాల్గొన్న భవాని దీక్షపరులు పూల సంతోష్, వంశీ సూర్య, రాహుల్, తదితరులు పాల్గొన్నారు