రాయికోడ్ అక్టోబర్ 02 జనం సాక్షి రాయికోడ్ మండల కేంద్రము లో ముత్యాల వాడ కాలనీలో దేవి ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏడవ అవతారం శ్రీ సరస్వతి దేవిగా ముమ్మాదేవి గా అమ్మవారి భక్తులకు దర్శనమిచ్చారు భక్తులు అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు
ఏడవ అవతారం శ్రీ సరస్వతి దేవి గా ముమ్మాదేవి




