Thursday, 5 November 2026

ఏసీబీ ఎదుట హాజరైన సోమశేఖర్‌రెడ్డి

హైదరాబాద్‌: బెయిల్‌ ముడుపుల కేసులో గాలి జనార్దన్‌రెడ్డి సోదరుడు సోమశేఖర్‌రెడ్డి వరుసగా నాలుగోరోజు ఏసీబీ ఎదుట విచారణకు హాజరయ్యారు. గాలి జనార్దన్‌రెడ్డి బెయిల్‌ కోసం జరిగిన కుట్రలో బళ్లారి ఎమ్మెల్యే అయిన సోమశేఖర్‌రెడ్డి నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. శుక్రవారం నుంచి ఆయన్ను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *