Tuesday, 3 November 2026

ఏసీబీ ముందుకు టిడిపి నేతలు…

 హైదరాబాద్: మరికాసేపట్లో ఏసీబీ ముందుకు టిడిపి నేతలు హాజరుకానున్నారు. ఓటుకు నోటు కేసులో విచారణకు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, వేం నరేందర్‌రెడ్డి హాజరు కానున్నారు. అలాగే ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు ఇద్దరు రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్‌, గరికపాటిలకు నోటీసులు జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఓటుకునోటు వ్యవహారంతో సంబంధం ఉన్న మరో 20 మంది పేర్లను ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *