Monday, 2 November 2026

ఏసీబీ వలలో నల్లమడ సర్వేయర్..

అనంతపురం: రైతు నుంచి రూ.10వేలు లంచం తీసుకుంటూ నల్లమడ సర్వేయర్ వెంకటేశ్వర్లు ఏసీబీకి పట్టుబడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *