Tuesday, 3 November 2026

ఒక నెల జీతాన్ని విరాళంగా ఇచ్చిన లోక్ సభ ఎంపీలు..

హైదరాబాద్ : నేపాల్ భూకంప బాధితులను ఆదుకొనేందుకు లోక్ సభ ఎంపీలు ముందుకొచ్చారు. పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్య చేసిన ప్రతిపాదన మేరకు నేపాల్ భూకంప బాధితులకు నెల జీతాన్ని విరాళంగా ఇస్తున్నట్లు ఎంపీలు ప్రకటించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *