హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో జులై 4 నుంచి జరగాల్సిన ఎం.ఎ, ఎ.కాం, ఎమ్మెస్సీ వార్షిక పరీక్షలు వాయిదా వేసినట్లు ఒయూ ప్రజాసంబంధాల అధికారి అనిల్‌కృష్ణ తెలిపారు. వాయిదా పడిన పరీక్షలను జులై 18 నుంచి నిర్వహించనున్నట్లు వెల్లడించారు.