ఓజో ఫౌండేషన్ ఆధ్వర్యంలో రఘు చేయూత
ఓజో ఫౌండేషన్ నియోజకవర్గ ఇన్చార్జి కుక్కల వెంకన్న
గరిడేపల్లి, అక్టోబర్ 17 (జనం సాక్షి): వెలిదండ గ్రామానికి చెందిన ఓజో ఫౌండేషన్ సభ్యులు ఆదూరి వెంకన్న ప్రసన్న ల దంపతుల కుమార్తె కుమారుడు లావణ్య శ్రీకాంత్ ల నూతన పట్టువస్త్రాలు అలంకరణ మహోత్సవ కార్యక్రమంలో ఓజో ఫౌండేషన్ నియోజకవర్గ ఇన్చార్జి కుక్కల వెంకన్న పాల్గొని వారిని ఆశీర్వదించి కానుకలు అందజేసినట్లు తెలిపారు.ఈకార్యక్రమంలో ఓజో ఫౌండేషన్ సభ్యులు నాగేశ్వరరావు, అంజి ముదిరాజ్, సాములు , మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Attachments area