Tuesday, 3 November 2026

ఓయూ లో ‘ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు – మానవ హక్కు’ సదస్సు

హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్శిటీలో ‘ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు – మానవ హక్కు’ సదస్సు జరిగింది. ఈ సదస్సు ముఖ్య అతిధిగా సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారం ఏచూరీ హాజరయ్యారు. ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు, జస్టిస్ చంద్రకుమార్, ఇతర వామపక్ష నేతలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *