Tuesday, 3 November 2026

ఓల్డ్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ ముట్టడించిన విద్యార్థులు

హైదరాబాద్‌: తెలంగాణ ప్రాంత మంత్రులు రాజీనామాలు చేయాలని ఓల్డ్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ను ఏఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో విద్యార్థులు ముట్టడించారు. దీంతో పోలీసులు విద్యార్థులను అరెస్టు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *