Wednesday, 4 November 2026

కడెం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు….

..

  • Share

ఆదిలాబాద్‌: జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. బెజ్జూరు మండలంలోని కుష్ణుపల్లి, కుక్కుడ వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో 15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో ప్రాణహిత, కడెం ప్రాజెక్టుల్లోకి వరదనీరు చేరింది. కడెం ప్రాజెక్టు నీటిమట్టం 693 అడుగులకు చేరిం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *