కరకగూడేంలో ఇద్దరు మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నా పోలీసులు

ఖమ్మం: జిల్లాలోని చినపాక మండలం కరగూడేంలో ఇద్దరు మావోయిస్టులను స్పెషల్‌ పార్టీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారణ నిమ్మిత్తం కొత్తగూడెం ఓఎస్టీ వద్దకు తరలిస్తున్నట్లు సమాచారం, అదుపులో ఉన్న మావోయిస్టు సభ్యులను వెంటనే కోర్టులో హాజరుపరచాలని హక్కుల సంఘాలు కోరుతున్నాయి.